గూడూరు నియోజకవర్గం గూడూరు మండలం గూడూరు మునిసిపల్ పరిధిలోని చవటపాలెం నందు పెల్లేటి రామిరెడ్డి క్లబ్ వారి దాతృత్తంతో వైస్సార్సీపీ పార్టీ మండలం కన్వీనర్ సీనియర్ క్లబ్ సెక్రటరీ మల్లు విజయకుమార్ రెడ్డి గారి గారి ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులపంపిణీలో పాల్గొన్న మన గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,


చవటపాలెం (నెల్ క్యాస్ట్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత) లోని గిరిజన కాలనీలో 250 కుటుంబాలకు నిత్యవసరమైన సరుకులు మరియు కూరగాయలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేశారు.ఈకార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ గారు, వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మరియు క్లబ్ మాజీ సెక్రటరీ యల్లసిరి గోపాల్ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు కొండరెడ్డి గారు, వేడిచెర్ల శ్రీనివాసులురెడ్డి గారు, మధు రెడ్డి గారు, రూరల్ ఎస్.ఐ.పుల్లారావు గారు, పెల్లేటి రామిరెడ్డి క్లబ్ కమిటీ సభ్యులు మరియు మెంబర్లు పాల్గొననున్నారు.