ఉగ్రవాదులు పై పోరాటంలో అసువులు బాసిన 5.గురు
భారత జవానుల కు నివాళులు....... కాశ్మీర్ హంద్వారా అడవులలోని చంగిముళ్ల గ్రామంలో ఉగ్రవాదులు తో  పోరాటం లో దేశ రక్షణ కోసం ప్రాణాలుకోల్పోయిన భారత జవాన్లు కు నివాళులు.     ప్రపంచదేశాలు కారోనపై పోరాడుతూవుంటే పాకిస్తాన్ మాత్రం మన దేశంలోని కి ఉగ్రవాదులు ను పంపే పనిలోనేవుంది.30 మంది ఉగ్రవాదులు దేశంలోని కి అడుగుపెట్టినట్లు ఇంటలిజెన్స్ దృవీకరిస్తూవుంది.....నిషేధిత లాస్కరే తోయిబా ఉగ్రవాదులు స్థానిక ప్రజలు బందించుకుని.సామాన్య ప్రజల ప్రాణాలు అడ్డుపెట్టి భారత జవానుల ను పొట్టన పెట్టుకోవాదంజరిగింది.అమరులైన భారత జవాన్లు కు కుటుంబసభ్యులతో నివాళులు...midatala ramesh. బీజేపీ నెల్లూరు