కరోన మహమ్మారి ప్రభావం వలన ఎందరో పేద మధ్యతరగతి కుటుంబాలు నిరాశ్రయులయ్యారు తమ వంతు సహాయంగా 33 వ డివిజన్ ఇంచార్జ్ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో లో గాలి మోషా వారి మిత్రబృందం కలసి దాదాపుగా 500 తయారుచేయించి పేద వారందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సి బ్లాక్ యువత పాల్గొన్నారు మేఘనాథ్ సింగ్ వారందరినీ ప్రశంసించి వీరిని ఆదర్శంగా వ్యాపారస్తులు,కాంట్రాక్టర్లు తీసుకోవాలని తెలియజేశారు.