మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారాకనాధ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ సుధీర్ రెడ్డి...ఈ సందర్భంగా అడ్వకేట్ ముక్కాల ఇంటి వద్ద ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు బట్టలు పంపిణీ చేశారు ముక్కాల ద్వారకానాథ్ కు ఆయన అభిమానుల మధ్య కేకులు కట్ చేసి  అందరికీ ఇచ్చారు