జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ వారి పిలుపు మేరకు రైతులకు తక్షణ సాయం చేయాలని కోరుతూ  ఉదయం గం 10.00 లకు శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద  దీక్ష చేపట్టారు..

 తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో రైతు వెంకయ్య,నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ మనుక్రాంత్ రెడ్డి ,సిటీ లో పోటీ చేసిన వినోద్ రెడ్డి,జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్,డాక్టర్ అజయ్,శ్రీనివాసు రెడ్డి,చెక్కా మనోహర్,ప్రశాంత్ గౌడ్,సర్వేపల్లి నియేజక వర్గం ప్రసాద్,పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,శ్రీకాంత్,కార్తిక్,మోషే,మహేష్,హేమంత్,షాజహాన్,అంకిత్,మొయిన్,సుల్తాన్, రవి, గణీష్,మహిళా నాయకులు ఇందిరా రెడ్డి,శిరీష రెడ్డి,షేక్ ఆలియా, కృష్ణవేణి తదితరులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో  దీక్ష చేపట్టి అన్నం పెడుతున్న రైతులకు అండగా నిలబడ్డారు 

జనసేన డిమాండ్లు
● ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షలు
● పంట నష్టానికి - 25 నుండి 35 వేలు
● కౌలు రైతులకు 10 వేలు

● తక్షణ సహాయం క్రింద 10 వేల రూపాయలు.

 రైతు వెంకయ్య,నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ మనుక్రాంత్ రెడ్డి ,సిటీ లో పోటీ చేసిన వినోద్ రెడ్డి,జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్,డాక్టర్ అజయ్,శ్రీనివాసు రెడ్డి,చెక్కా మనోహర్,ప్రశాంత్ గౌడ్,సర్వేపల్లి నియేజక వర్గం ప్రసాద్,పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,శ్రీకాంత్,కార్తిక్,మోషే,మహేష్,హేమంత్,షాజహాన్,అంకిత్,మొయిన్,సుల్తాన్, రవి, గణీష్,మహిళా నాయకులు ఇందిరా రెడ్డి,శిరీష రెడ్డి,షేక్ ఆలియా, కృష్ణవేణి తదితరులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు దీక్ష చేపట్టారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నా