లాక్ డౌన్ వేళ ... కావలి లో లక...లక..లక
***
కావలి టౌన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 300 కి చేరుతున్న వేళ లాక్ డౌన్ లో కొన్ని దృశ్యాలు వెక్కిరింతకు గురి చేస్తున్నాయి.
ఉదయం పదకొండు గంటలకు లాక్ డౌన్ మొదలు అవుతున్న క్రమంలో దుకాణాలు మూయిస్తూ, రోడ్డు మీద జన సంచారం లేకుండా పోలీసు లు నానా కష్టాల పాలు పడుతుండగా.... ఇదే సమయంలో రోడ్ ప్రక్కన ఉన్న వైన్ షాపుల వద్ద ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటూ కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా తమను ఏ లాక్ డౌన్ ఏమీ చేయలేదంటూ మందు బాబులు వికటాట్టహాసాలు విస్మయానికి గురి చేస్తున్నాయి.