నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో కొండూరు విజయమ్మ ఇంట్లో భారీ చోరీ, 61సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు అపహరణ, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్న పోలీసులు....