మర్రిపాడు మండలం, నందవరం సమీపన నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై
బుధవారం తెల్లవారుజామున నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుండి ప్రొద్దుటూరు కు బూడిద  లోడుతో వెళుతూ ఓ భారీ టాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు  అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి  బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలోడ్రైవర్ క్లీనర్ కి ఎలాంటి ప్రమాదం లేకుండా  బయటపడ్డారు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.