ప్రవళ్ళికకు  పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి 40,000 రూ ఆర్థిక సాయం

 నెల్లూరు మూలపేట కొండదిబ్బ ప్రాంతంలో  నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి చదువుల తల్లి సరస్వతీ దేవి వడిలో పెరిగిన  యూ. ప్రవలళ్లిక చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి తిరుపతి పద్మావతీ వైద్యకళాశాలలో మెడిసిన్ సాధించి (MBBS)కాలేజీలో చేరడానికి హాస్టల్ ఫీజులుకు ఖర్చులకు డబ్బులు లేవని తనని ఆర్థికంగా ఆదుకోవాలని పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి  ఒక్క చిన్న విన్నపము రాసుకోగా ఉదార హృదయంతో  వెంటనే స్పందించి 40,000రూపాయలను ప్రవాళ్ళిక కు అందచేసిన మరోసారి తన దాతృత్వ హృదయానికి హద్దులు లేవని, సేవా కార్యక్రమాలుకు ప్రాంతాలు అడ్డురావని  సేవా కార్యక్రమాలుకు అలుపులేదని నిరూపించుకున్నారని ప్రవళ్ళిక తో పాటు తన తల్లిదండ్రులు పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ కు పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.