నెల్లూరు రూరల్ పరిధిలోని మన్నవరప్పాడు లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా సర్వే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కంఠం భూ సర్వే సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ  కార్యక్రమంలో స్థానిక ఈవోపీఆర్డీ, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు