లక్ష్మీ పూజను తప్పనిసరి.....

లక్ష్మీ పూజ    "ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి.. అప్పుల బాధ తాళలేకపోతున్నాం.. .అసలు మాకు లక్ష్మీ కటాక్షము సిద్ధించడం లేదు".. ఇలాంటి సమస్యలే తరచూ చాలా మంది నుంచి వింటుంటాం. ఎన్ని పూజలు చేసినా.. ఎన్ని మొక్కులు నెరవేర్చినా సమస్యలను మమ్మల్ని వదలట్లేదని వాపోతుంటారు. కొంతమందైతే యజ్ఞాయాగాదులు నిర్వహిస్తుంటారు. అయితే వీటన్నింటికంటే ముందు లక్ష్మీ పూజను తప్పనిసరిగా చేయించాలి. అంతేకాకుండా ఈ కింది వివరించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తే బాధలు తొలగుతాయి పండితులు చెబుతున్నారు.