*తరగతి*గదులను*తాకిన* *వర్షపు* *నీటిని*పరిశుధ్యకార్మికుల*ధ్వారా*నీటిని*బయటకుపంపి*శుభ్రం*చేయిస్తున్న*పంచాయతీ*కార్యదర్శి*నేదురుమల్లి*అనిత*రెడ్డి*గారు*మరియు*పాఠశాల*ప్రధానోపాధ్యాయులు*ఈ రోజు కొత్తపాలెం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరియా నందు తుఫాన్ గాలి ప్రభావం వల్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్న సమయం లో స్వయంగా పంచాయతీ కార్యదర్శి నేదురుమల్లి అనిత రెడ్డి గారే సంబంధిత స్థలానికి చేరుకుని యుద్ధప్రాధిపతికన వెంటనే వలేంటీర్ల సాయంతో విరిగిన చెట్ల కొమ్మలను తీయడం జరిగింది వెంటనే JLM ను పిలిపించి విద్యుత్ సమస్యను పునరుద్దరించారు