లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల విలువైన పి.పి.ఇ. కిట్స్, శానిటైజర్స్, గ్లౌసెస్ మరియు మాస్కులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతులమీదుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అందజేత.

🔹 ఈ విపత్కర సమయంలో మేము సైతం అంటూ లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.