నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో  భాగంగా ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ  బాలినేని శ్రీనివాసులురెడ్డి గారిని  ఆర్ & బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లు