🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్ కు చెందిన స్థానిక నాయకులు నేడు నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయడైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సమక్షములో పార్టీలో చేరారు. 

🔹 నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గౌరవం కల్పిస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేతున్న సంక్షేమ పధకాలు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై నెల్లూరు రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.