కృష్ణాజిల్లా మచిలీపట్నం


హత్య కేసు విచారణ నిమిత్తం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని సెర్చ్ చేసిన పోలీసులు

మాజీమంత్రి కోసం ఇల్లు మొత్తం రెండు సార్లు  వెతికిన వైనం

కేవలం మాజీమంత్రి సెల్ఫోన్ మాత్రమే లభ్యం

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు