నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈమధ్య చాలామంది  జర్నలిజం విలువల గురించి చెబుతుంటే ఇంకా విలువలున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.... లోకల్ కేబుల్ ఛానెల్ గాని శాటిలైట్ ఛానల్ కానీ దయచేసి మీ ప్రతినిధులుగా, సిబ్బంది గా నియమించునేటప్పుడు .. కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ..ఎందుకంటే పరిస్థితులు గతంలో లాగా లేవు.... జర్నలిజం విలువలు కూడా రోజురోజుకు ప

డిపోతూనే ఉన్నాయి...