కావలి నియోజకవర్గం కావలి మున్సిపాలిటీ లోని 29వ వార్డు బాపూజీ నగర్ మరియు IDSM  ఫ్లాట్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా  స్థానికులను అడిగి తెలుసుకుంటున్న కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించవలసినది గా అధికారులను ఆదేశించారు..