నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో తెరుచుకున్న మద్యం షాపులు...

సర్వర్లు పనిచేయకపోవడంతో ఆలస్యం అవుతున్న మద్యం అమ్మకాలు...

షాపులు తెరిచి రరెండు గంటలు అవుతున్నా ఇంకా మద్యం రేట్లు కూడా అధికారికంగా అందలేదని ఆలస్యం అవుతున్న మద్యం అమ్మకాలు....

ఉదయం 8 గంటల నుంచే మద్యం షాపులు ముందు బారులు తీరిన జనం...

సర్వర్లు కూడా మొరాయించడంతో మండుటెండను కూడా లెక్కచేయకుండా బారులు తీరి కొనుగోలు చేసిన మందుబాబులు....

మందుబాబులు సామాజిక దూరం పాటించెలా చర్యలు తీసుకున్న పోలీసులు...