కరోనా టెస్ట్ వద్దు అన్నందుకు తగిన ప్రతిఫలం ...
నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం ,కేతి గుంట గ్రామం ఇటీవల చెన్నై నుంచి వచ్చిన యువకుడు కరోనా టెస్టుకు  నిరాకరించాడు తద్వారా తన తల్లికి అక్కకు మేనకోడలు మరియు ఇంటిలో ఉన్నటువంటి వృద్ధురాలు కు కరోనా టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ తేలింది  తద్వారా కుటుంబ సభ్యులను నెల్లూరు ఆస్పత్రికి తరలించి చెన్నై నుంచి వచ్చిన యువకుడిని ఆత్మకూరు ఆసుపత్రికి  తరలించారు