నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ గా ఎంపికైన శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చము అందించడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనను శాలువాతోసత్కరించారు.