హైదరాబాద్ లో స్వామి శ్రీ కమలానంద భారతి ని కలసిన   ప్రముఖ రియల్టర్ మరియు సినిమా నిర్మాత ఇసనాక సునీల్ రెడ్డి..ఈయన తో పాటు గా మచిలీపట్నం బిజెపి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి లక్ష్మీ నారాయణ , మహా టీవీ తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీశైలం..