ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన డప్పులు, గజ్జెలు, డ్రెస్సులను నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబందించిన 7 మంది డప్పు కళాకారులకు అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 పేదరికంలో ఉన్న ఈ కళాకారుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది.   రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


పై కార్యక్రమంలో AMC ఛైర్మెన్ యేసు నాయుడు, వైసీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, 2వ డివిజన్ ఇంఛార్జ్ పడిగినేటి రామ్ మోహన్ యాదవ్, షమీ హుస్సేనీ, ASWO హాజరత్తయ్య, HWO విజయ్ కుమార్ గార్లు తదితరులు పాల్గొన్నారు.