కాకుటూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వద్ద తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన కరోనా మహమ్మారి సమయంలో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని బైఠాయించిన నేతలు..