పెళ్లకూరు చేరుకున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.... పెళ్లకూరు సచివాలయాల తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి


చెంబేడు సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి...