Inspected new RDOs office construction in Atmakur division with RDO Atmakur.... ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ఆర్టీవో సువర్ణమ్మ కు పలు సూచనలు జారీ చేశారు... నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా జరగాలన్నారు....  ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు....