*టీడీపీలో చేరిన సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు  నాయుడు..*

 *శుక్రవారం అమరావతిలో  మధుబాబును కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన నారా లోకేష్*

*అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆశీస్సులు అందుకున్న మధుబాబు*

*ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు, మాలేపాటి సుబ్బానాయుడు,మల్లిశెట్టి వెంకటేశ్వర్లు,మన్నవ రవిచంద్ర ,బొట్లగుంట శ్రీహరి నాయుడు తదితరులు పాల్గొన్నారు*