రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా చూసే దుష్ట సంప్రదాయం ఏపీలో నెలకొనడం విచారకరం.

జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అకారణంగా 2 నెలలు జైలులో పెట్టినా కక్ష తీరినట్టులేదు.

 బయటకు రాగానే మరో నెపం మోపి మళ్లీ జైలుకు పంపారు.

 ఇప్పుడు కరోనా బారిన పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం.

 వెంటనే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలి.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి