తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలోని కోట మండలంలో 04-04-2021 జరగనున్న భారీ భయరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సభ జరిగే స్థలాని పరిశీలించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న

 

రాప్తాడు శాసనసభ్యులు

గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్

తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు


మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు


గూడూరు శాసనసభ్యులు

వెలగపూడి వరప్రసాద్ రావు గారు


నల్లపరెడ్డి రజత్ రెడ్డి గారు


నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్

పి. రూప్ కుమార్ యాదవ్ గారు


నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్

వీరి చలపతిరావు గారు


రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్

గొల్లపల్లి విజయకుమార్ గారు


Ysrcp రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు