జగనన్న పచ్చతోరణం కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చెట్లను నాటాలని
జాయింట్ కలెక్టర్లు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి , డాక్టర్ వీ   వినోద్ కుమార్  సూచనల మేరకు. నెల్లూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ నెల్లూరు తాహసిల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పై మాట్లాడారు