*వై.యస్.ఆర్-జగనన్న కాలనీల్లో తొలిదశ గృహ నిర్మాణ ప్రారంభ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా 4వ రోజు కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, ముదివర్తి పాళెంలో 86, కుడితి పాళెంలో 39 ఇళ్లకు భూమి పూజ చేసి గృహనిర్మాణ ప‌నులు ప్రారంభించిన*

*మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు*
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు*

*ఈ కార్యక్రమంలో*

*నెల్లూరు ZP CEO శ్రీమతి సుశీల గారు, నెల్లూరు జిల్లా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నెల్లూరు జిల్లా DAAB ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్లపల్లి విజయకుమార్ గారు, ఎమ్మార్వో గారు, ఎంపీడీవో గారు, హౌసింగ్ డిఈ గారు, హౌసింగ్ ఏఈ గారు, మండల స్థాయి అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు*