మూడు రాజధానుల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరించాలన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  గారి నిర్ణయంతో దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు ఆశించిన అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ది సాధ్యమౌతున్నా తరుణంలో గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నందు సాయంత్రం సమయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మన గూడూరు శాసనసభ్యులు డా//శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు...,

   ఈకార్యక్రమంలో గూడూరు పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు గారు,గూడూర రూరల్ అధ్యక్షులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి గారు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు రెడ్డి గారు,జిల్లా అధికారప్రతినిది నాసిన నాగులు గారు,

జిల్లా ప్రధానకార్యదర్శి మనుబోలు సతీష్ రెడ్డి గారు వైస్సార్సీపి నాయకులు నరసయ్య, చోళ్లవరం గిరి బాబు,మనోహర్,మురళి గౌడ్,కమలాకర్ రెడ్డి,వినీష్,వంశీ,సందాని,తూపిలి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు..,