మర్రిపాడు మండల పరిధిలోని చినమాచునూరు  సచివాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు పట్టించుకోని అధికారులు జెసి గారు మర్రిపాడు పర్యటనకు వచ్చిన కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం