నెల్లూరు


జిజిహెచ్ లోని కోవిడ్ విభాగంలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూ యూనిట్ తో సహా పలు విభాగాలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి,... పి పి ఈ కిట్ ధరించి ఆయన అన్ని విభాగాలను పరిశీలిస్తున్నారు ఆయనతో పాటు డాక్టర్ నరేంద్ర, ఇతర అధికారులు కరోనా బాధితుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్యాన్ని జాయింట్ కలెక్టర్ కు వివరిస్తున్నారు