నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో డి ఆర్ డి ఎ ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.., ఈ సందర్భంగా ఆమె పలు విభాగాలను పరిశీలించారు .అక్కడ డాక్టర్లు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.. కోవిడ్ బాధితులకు త్వరితగతిన వైద్య సేవలను అందజేయాలన్నారు