నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్, సెల్ ఫోన్స్ మరియు ల్యాబ్ టాప్ లను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నాగరాజ కుమారి, అసిస్టెంట్ డైరెక్టర్ డిజాబుల్డ్. 
🔹 రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారంతో, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో, జిల్లాప్రజాపరిషత్ సహకారంతో దాతల సహకారంతో మరియు సొంత నిధులతో ఇప్పటికే 660 మందికి ట్రై సైకిళ్లు, హ్యాండ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్, మొదలు పరికరాలు దివ్యాంగులకు అందించడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, నెల్లూరు రూరల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై ప్రజలందరి ఆశీస్సులు  ఎల్లవేళలా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.


పై కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు హరిబాబు యాదవ్, గ్రామ మరియు డివిజన్ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.