*నెల్లూరుప్రభుత్వ ప్రధాన  వైద్యకళాశాలలో, వైద్య విధ్యర్థిని పై జి జి హెచ్ సూపరిండెంట్ లైంగిక వేధింపుల పై విచారణ జరిపి నిందితుని పై కఠిన చర్యలు చేపట్ట లని నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఐద్యా నెల్లూరు  రూరల్ కమిటీ. ఆధ్వర్యంలో  వినతి పత్రం అందజేసిన  కమిటీ అధ్యక్షులు ఎస్ వరలక్ష్మి , షాహినాబేగం , కార్యదర్శి , మహిళా సంఘం నాయకులు షంషాద్ , రిజ్వానా ...పొల్గొన్నారు