మర్రిపాడు: రోడ్డు ప్రమాదం లో భార్య భర్తలు దుర్మరణం .....

పెంచల కోన కు బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చుంచులూరు హైవే పై ఘటన చోటు ఈ చేసుకుంది.
పెంచల కోన కు బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చుంచులూరు హైవే పై ఘటన చోటు ఈ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్థానికులు కథనం మేరకు  సిద్దవటం నుంచి పెంచల కోన కు వెళ్తున్న భార్య భర్త లు చుంచులూరు మీద రోడ్డు లో టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతం లో ఒక్కసారి గా విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్ ఐ వీరనారాయణ మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి  తరలించనున్నారు.ఢీ కొన్న లారీ పరారీలో ఉండడంతో మర్రిపాడు సరిహద్దు దగ్గర  లారీని ఆపి ,   డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం