జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలుతో జిల్లా వ్యాప్తంగా ఉన్న
825 మంది హోంగార్డులకు పేర్నాటి అండ  ఒక్కొక్క హోంగార్డుకు ఒక్క బియ్యం బస్తా, 8 రకాల నిత్యావసర సరుకులు
  ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కు అందజేయున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి                                                                                                                                                     కరోనా కష్ట కాలంలో పేర్నాటి ఔదార్యం
 కరోనా లాక్ డౌన్ గూడూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన పేర్నాటి
 కోట్ల రూపాయలతో సేవలు చేస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి.కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో గూడూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, పే ర్నాటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , ప్రజా బంధు, ప్రజా హృదయ నేత పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అండగ నిలిచి ఔదార్యం చాటుతున్నారు, కోట్లాది రూపాయలతో ఇప్పటి వరకు ఒక్క గూడూరు నియోజకవర్గ పరిధిలోని 50 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్రుడ్లు పంపిణీ చేశారు, మాస్కలు, సానిటీజర్ లు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు, గ్రామీణ ప్రాంతాల్లో సైతంపారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడారు , గూడూరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 200 మంది విలేకర్లకు అండగ నిలిచి ఒక్కొక్కరికి ఒక్క  బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు,కూరగాయలు అందజేసి తన దాతృత్వాని చాటారు, కరోనా వైరస్ ప్రబలతున్న తరుణంలో ప్రజలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండాలని ప్రతీ రోజు వేల కోడి గ్రుడ్లులు ట్రస్ట్ ద్వారా  పేర్నాటి సైన్యం ప్రతి  గ్రామంలో పంపిణీ చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో  పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సేవలను గుర్తించిన జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 825 మంది హోంగార్డులకు దాతృత్వం వహించాలని పే ర్నాటి నీ కోరడంతో వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్పందించి హోంగార్డులకు  బియ్యం, 8 రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసి శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ  భాస్కర్ భూషణ్ కు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అందజేయనున్నారు, కరోనా లాక్ డౌన్ లాంటి కష్టకాలంలో అప్పన్నహస్తం అందిస్తున్న పే ర్నాటి సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు,  ప్రజలు, అధికారులు ఆయనకు ప్రశంసలు కురిపించారు, కరోనా కష్ట కాలంలో పేర్నాటి చేస్తున్న సేవలు స్ఫూర్తి దాయకంగానిలుస్తున్నాయి ,