నెల్లూరు: గూడూరు నుండి నెల్లూరు వైపు వెళుతున్న కారును వెనుక నుండి లారీ ఢీకొనింది. ఈ ఘటన మనుబోలు వద్ద చోటుచేసుకుంది . ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.