చిత్తూరులో 21  నాటు తుపాకులు స్వాధీనం .....
చిత్తూరు : జిల్లాలో నాటు తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లె మండలంలో పోలీసులు నాటుతుపాకులను గుర్తించారు.

కోళ్ల బైలు, మాలెపాడులో మదనపల్లె రూరల్‌ పోలీసులు 21 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది ....