నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని


అంబేద్కర్ భవన్ లో జరిగిన రజకుల అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రజకుల సమస్యల పరిష్కారానికి శక్తికి మించి  కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు బి.సి. కార్పొరేషన్ లో ఛైర్మెన్ లు, డైరెక్టర్లుగా 50% మంది మహిళలకు చోటు కల్పించడం అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.