నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గుడ్లూరువారి పాళెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:


👉సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.


👉ఈ రోజు సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్ల నిర్మాణం కోసం  3కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం.


👉గతంలో గ్రామాల్లో కక్ష్య పూరిత వాతావరణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చింది.


👉కానీ ప్రస్తుతం ఎక్కడా వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణం తీసుకొని రావడం జరిగింది.


👉గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా అందరం కలసి కట్టుగా పనిచేద్దాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తా.