ప్రజా వ్యవహారాల ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి..   
స్థానిక క్రాస్ రోడ్డు నందు అపూర్వ ఘన స్వాగతం పలికిన KRPR ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి..అనంతరం స్థానిక త్రిభువని సెంటర్‌లోని దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,అనంతరం దివంగత నేత తిరుపతి పార్లమెంట్ MP బల్లి దుర్గా ప్రసాద్ రావుగారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...తదనంతరం కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారి నివాసానికి చేరుకుని వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్రజా వ్యవహారాల   సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు..మరియు నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.....