ట్రాలీ ఆటో బైకు ఢీ .....
మర్రిపాడు  పశువైద్యశాల దగ్గర ట్రాలీ ఆటో బైక్ ఢీకొని బైక్ లో ఉన్నటువంటి మహిళలకు తీవ్ర గాయాలు
విషయంలోకెళితే మర్రిపాడు  నుంచి పల్లవోలు  వెళుతున్నట్టు వంటి ద్విచక్ర వాహనము తన ఇంటి ముందు ఆపుకున్న టువంటి ట్రాలీ ఆటోను వెనుకకు తీసే నేపథ్యంలో వెనుక వచ్చేటటువంటి  ద్విచక్ర వాహనమును అకస్మాత్తుగా ఢీకొనడం జరిగింది తద్వారా బైకులో ప్రయాణిస్తున్న వంటి ముగ్గురిలో ఒక యువతికి ఈశ్వరమ్మ అనే యువతికి (35)తీవ్ర గాయాలు చోటు చేస్తున్నాయి కాలు చెయ్యి విరిగినట్టు సమాచారం ద్విచక్ర వాహనదారులు వెనకాల నుంచి చెప్తూనే వచ్చినట్టు సమాచారం పెంచలయ్య భర్త తన భార్య అయినటువంటి ఈశ్వరమ్మకు కాలు చేయి విరిగినట్లు సమాచారం గుద్దినట్టు వంటి ట్రాలీ ఆటోలను మర్రిపాడు  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల కాలు నుంచి రక్తం కారకుండా కాలుకు కట్టుకట్టి ఆత్మకూరు ఆసుపత్రికి 108 తరలించారు భర్త పెంచలయ్య తీవ్ర ఆందోళనకు బాధకు గురవుతున్నారు విషయం తీసుకున్నటువంటి బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు