మర్లపూడి గ్రామంలో ప్రభుత్వ వైన్ షాప్ ని మూయించిన గ్రామస్థులు

సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఆ గ్రామ ప్రజలంతా మూయించివేశారు,చుట్టుపక్కల (రాపూరు,గోనుపల్లి,మద్దిలమడుగు,లింగణపాలెం,చీకవోలు)ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో ప్రజలు మద్యంకోసం తమ గ్రామంలో కి (మర్లపూడి) రావడం వల్ల కరోనా మహమ్మారి తమ ఊరిలో ఎక్కడ వ్యాపిస్తుందో అనే భయంతో మర్లపూడి లోని గ్రామస్తులంతా మద్యం దుకాణం వద్దకు చేరి షాప్ ని మూయించివేశారు...