నెల్లూరు జిల్లా 


ఆగస్టు 2021 న సీనియర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, మంగళగిరి నందు జరిగిన పోటీలలో హేమర్ త్రో నందు బంగారు పతాకాన్ని సాధించిన ARHC-2312 శ్రీ ఖాదరి గారి కుమార్తె అయిన కుమారి SD.ఫిజా ఖాదరీ గారిని అభినందించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు..   ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రులకు మంచి పే


రు తీసుకురావాలని తెలిపారు.