*నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ,రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి కోటంరెడ్డి సరళమ్మ నేటి సాయంత్రి 5.30 గంటలకు అపోలో హాస్పిటల్, నెల్లూరు లో
స్వర్గస్తులైనారు. కావున రేపు (20.06.2020) ఉదయం 10.30 గంటలకు సంగం మండలం, పడమటిపాలెం గ్రామంలో అంత్యక్రియలు జరుగును.....