ఆటో నగర్ లో గల ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల లో ఆర్.ఎం.పి డాక్టర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పిల్లలు కి బహుమతులు ప్రధానోచవం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్.ఎం.పి శేషయ్య రవీంద్రబాబు, గోవిందస్వామి, రోజరాణి, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.