నెల్లూరు జిల్లా మర్రిపాడు  మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో  గ్  రైతు దినోత్సవం సందర్బంగా   వైఎస్సార్ చిత్ర పటానికి  కి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
 రైతు బాంధవుడు, వైయ‌స్ఆర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని ప్రతి పల్లెలోను మహానేతను స్మరించుకుంటూ ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.  ఈ సందర్బంగా రైతుభరోసా కేంద్ర సహాయకులు   లక్ష్మి లహరి మాట్లాడుతూ  ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా తమకు జరిగిన మేలును రైతులు తలచుకుంటున్నారనీ తమ గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహానేత పుట్టిన రోజు రైతు దినోత్సవం  జరుపుకోవడం హర్షించదగ్గ విషయం.
అంతేకాకుండా ప్రతి రైతు కళ్ళలో ఆనందం నింపిన మహానుభావుడు వైస్సార్ అని ఈరోజు  తమకు పండుగ రోజేనని రైతులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేటనారి గురుజయంతి,  రైతుభరోసా కేంద్ర వ్యవసాయ సహాయకులు  లక్ష్మి లహరి మరియు రైతులు   తదితరులు పాల్గొన్నారు